రాజంపేట: రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం

38చూసినవారు
రాజంపేట: రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం
రాజంపేట మండలం సున్నపురాళ్లపల్లి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా అడవి పంది అడ్డంగా రావడంతో బైకు అదుపు తప్పి పడిపోయింది. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్