రాజంపేట: రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ. 22.57 కోట్లు: డీఆర్ఎం

54చూసినవారు
రాజంపేటలో బుధవారం సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ స్టాపేజ్ ప్రారంభోత్సవంలో గుంటూరు డీఆర్ఎం సుధేష్ణ సింగ్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాజంపేట పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ అభివృద్ధికి రెండో విడతగా రూ. 22. 57 కోట్లు మంజూరు చేయనున్నామని అన్నారు. స్టేషన్ అభివృద్ధికి మొదటి విడతలో రూ. 6 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగనే రాజంపేట రైల్వేస్టేషన్లో 20 ఏళ్ల తర్వాత ట్రైన్స్ ఆగుతున్నాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్