అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. వైసీపీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేయడం వల్లే, ఈరోజు తల్లికి వందనం పథకం అమలైందని రాజంపేట నియోజకవర్గ వైసిపి మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ అన్నారు. రాజంపేటలో శనివారం ఆమె మాట్లాడాతూ. టీడీపీ వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు కొనసాగిస్తామని ఆమె హెచ్చరించారు.