సంబరాలు జరుపుకున్న రాజంపేట క్రీడా అభిమానులు

563చూసినవారు
టీ 20 క్రికెట్ ప్రపంచ కప్ 2024 భారత్ వశం కావడంతో రాజంపేటలోని క్రీడా అభిమానులు ఆదివారం తెల్లవారుజామున సంబరాలు జరుపుకున్నారు. భారత్ ఘన విజయం 17 సంవత్సరాల నాటి కళ నెరవేరిందని అన్నారు రాజంపేట పాత బస్టాండ్ కూడలిలో భారత పతాకాన్ని తీసుకొని, పటాసులు పేల్చుకుంటూ, పుష్పాలు జల్లుకుంటూ కేకలు వేస్తూ సంబరాల మధ్య యువత ఉర్రూతలు ఊగారు. ఇది మరుపురాని రోజు అని అన్నారు. మరెన్నో ఘనవిజయాలు సాధించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్