రాజంపేట: చమర్తిని సన్మానించిన ఒంటిమిట్ట టీడీపీ నాయకులు

52చూసినవారు
రాజంపేట: చమర్తిని సన్మానించిన ఒంటిమిట్ట టీడీపీ నాయకులు
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజును ఒంటిమిట్ట టీడీపీ నాయకులు మంగళవారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట తెదేపా నాయకులను చమర్తి ఆత్మీయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం నాయకులంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, సమస్య వచ్చినా అందుబాటులో ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చమర్తి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్