వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శనివారం అన్నమయ్య జిల్లా వైసిపి యాక్టివిటీ కార్యదర్శిగా అలుగు వరద రాజులు (బాబు)ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డికి ధన్యవాదములు తెలియజేశారు. వైసిపి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.