రాజంపేట: యోగాతో మానసిక ఒత్తిడి దూరం

53చూసినవారు
రాజంపేట: యోగాతో మానసిక ఒత్తిడి దూరం
ప్రతి రోజూ యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరం చేసుకోవచ్చని రాజంపేట మండలం కొత్త బోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి తెలిపారు. శనివారం ఉదయం యోగా ఆసనాలు కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇక కొంత మందికి శారీరక శ్రమ లేకపోవడం వలన అనేక వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్