నందలూరు నుండి జాతీయ రహదారికి మొదలైన మరమ్మతులు

55చూసినవారు
నందలూరు నుండి జాతీయ రహదారికి మొదలైన మరమ్మతులు
నందలూరు నుండి రేణిగుంట వరకు గుంతలు పడిన జాతీయ రహదారికి మరమ్మతుల పనులు మంగళవారం నుండి ముమ్మరంగా జరుగుతున్నాయి. రాజంపేట మండలం కొత్త బోయినపల్లి వద్ద పెద్ద పెద్ద గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. వర్షాల కారణంగా జాతీయ రహదారి దెబ్బతిని పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గుంతలు కారణంగా ప్రమాదాలు జరిగి ఎంతోమంది మృతి చెందారు. ప్రభుత్వం మరమ్మతు పనులు చేపట్టడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్