త్రుటిలో తప్పిన ప్రమాదం

2263చూసినవారు
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాజంపేట పట్టణంలోని జాతీయ రహదారిలో శుక్రవారం ఎన్టీఆర్ కూడలి వద్ద ఒక కంటైనర్ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. డివైడర్ మధ్యలో కంటైనర్ ఇరుక్కుపోవడంతో ఇరువైపుల వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆర్ అండ్ బి అధికారులు అక్కడికి చేరుకుని డివైడర్ను పగలగొట్టి కంటైనర్ను బయటికి తీశారు. ఆ డివైడర్ పైన రోజువారీ కూలీలు, బిచ్చగాళ్లు కూర్చుని తరచూ తేనీరు తాగుతూ ఉంటారు. ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్