పర్యావరణ సహితంగా గుండ్లముల ఇసుక రీచ్ -కలెక్టర్ శివ శంకర్

77చూసినవారు
పర్యావరణ సహితంగా గుండ్లముల ఇసుక రీచ్ -కలెక్టర్ శివ శంకర్
పర్యావరణ సహితంగా గుండ్లముల ఇసుకరీచ్ ప్రభుత్వమే నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆన్నారు. బుధవారం సిద్ధవటం మండలం గుండ్లముల గ్రామంలో నూతనంగా అనుమతి పొందిన ఇసుక రీచ్ పై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లముల గ్రామంలో సర్వేనెంబర్ 374 నందు పెన్నా నదిలో పది హెక్టార్లలో సంవత్సరానికి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్