రాజంపేటలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి కళ్యాణం

73చూసినవారు
రాజంపేటలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి కళ్యాణం
రాజంపేట బైపాస్ రోడ్డు లోని కళాంజలి కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి ల కళ్యాణాన్ని రాజంపేట ఆండాళ్ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. లోక కళ్యాణం, లోక రక్షణ కోసం ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. కళ్యాణంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్