సిద్ధవటం మండలంలో పలు గ్రామాల్లో పెన్నా నది పరివాహ ప్రాంతాల నుండి రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని అక్రమ రవాణా అరికట్టేందుకు 3 బృందాలుగా పోలీసుల నిఘా వేగవంతం చేస్తున్నామని సిద్ధవటం మండల ఎస్సై చిరంజీవి శుక్రవారం తెలియజేశారు. ద్విచక్ర వాహనంలో అధికారుల జాడ కనిపెట్టినందుకు తిరుగుతున్న వారి పై నిఘా పెట్టామని ఇసుక అక్రమ రవాణా అరికడదామని ఆయన అన్నారు.