సుండుపల్లె: ఘనంగా ముగిసిన ఆంజనేయ స్వామి తిరునాళ్ళ

64చూసినవారు
సుండుపల్లె: ఘనంగా ముగిసిన ఆంజనేయ స్వామి తిరునాళ్ళ
సుండుపల్లె మండల పరిధిలోని తిమ్మసముద్రం మఱ్ఱి చెట్టు వద్ద నాలుగు రోజులుగా జరిగిన ఆంజనేయ స్వామి తిరునాళ్ళ ఉత్సవాలు గురువారం చివరి రోజు ఘనంగా ముగిశాయి. మూడు రోజులు స్వామివారికి అభిషేక పూజలు, ఆకు పూజలు, అర్చనలు, సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలు గ్రామోత్సవం ను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారు జామున నుంచి ఆంజనేయ స్వామి, శివాలయం, అమ్మవారి ఆలయాల లో దర్షణాలకోసం భక్తులు క్యూ కట్టారు.

సంబంధిత పోస్ట్