సుండుపల్లె: అంగన్వాడి సెంటర్లలో కిశోరి బాలికల వికాసం

71చూసినవారు
సుండుపల్లె: అంగన్వాడి సెంటర్లలో కిశోరి బాలికల వికాసం
సుండుపల్లె మండల పరిధిలోని అంగన్వాడి సెక్టార్ -2 పరిధిలోని రాచంవాండ్లపల్లి అంగన్వాడి సెంటర్ నందు సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడి కార్యకర్త నాగసుబ్బులు. ఆధ్వర్యంలో శుక్రవారం కిషోరి బాలికల వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాలికల హక్కులు, బాల్య వివాహాలు వలన జరిగే నష్టం వంటి అంశాలపై ప్రజలకు అంగన్వాడి సిబ్బందికి ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్