సుండుపల్లె: తల్లికి వందనం అందించి చరిత్ర సృష్టించారు

75చూసినవారు
సుండుపల్లె: తల్లికి వందనం అందించి చరిత్ర సృష్టించారు
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లికి వందనం పథకం ఎంతో దోహదపడుతుందని టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు తెలిపారు. ఆదివారం సుండుపల్లి మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీటవేశారన్నారు. విద్యను ప్రతి విద్యార్థికి అందించాలన్న ఉద్దేశంతో తల్లికి వందనం ఇచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్