సుండుపల్లె; నిలువ ఉంచిన టపాసులు సీజ్

54చూసినవారు
సుండుపల్లె; నిలువ ఉంచిన టపాసులు సీజ్
ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 1. 50 లక్షల విలువైన టపాసులు నిల్వ ఉంచగా వాటిని తహసీల్దార్ దైవాధీనం స్వాధీనం చేసుకున్నట్లు శనివారం సాయంత్రం తెలిపారు. సుండుపల్లి మండల కేంద్రానికి సమీపంలోని వెంగమరాజుగారిపల్లె దగ్గర రాఘవేంద్రరాజు టపాసులను ఒక గదిలో నిలువ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో సిబ్బందితో దాడి చేసి సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా ఈ టపాసులను నిలువ ఉంచడం చట్ట రీత్యా నేరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్