సుండుపల్లె: భారతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళులు

80చూసినవారు
సుండుపల్లె: భారతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళులు
సుండుపల్లె మండలం చిన్నగొల్లపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ రామా జయచంద్ర ఆధ్వర్యంలో భారతమాత ముద్దుబిడ్డకి సత్య సాయి జిల్లాకి చెందిన గిరిజన ముద్దుబిడ్డ మురళి నాయక్ కు ఘనంగా శనివారం నివాళులర్పించారు. దేశ సరిహద్దుల్లో శత్రువు మూకలతో పోరాడి భారతమాత వడిలో వీరమరణం పొందిన యావత్ భారతదేశం శ్లోక సంద్రంలో మునిగిపోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటిస్తూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్