సుండుపల్లి: మినీ గోకులం షెడ్డుకు భూమి పూజ చేసిన చమర్తి

85చూసినవారు
సుండుపల్లి: మినీ గోకులం షెడ్డుకు భూమి పూజ చేసిన చమర్తి
సుండుపల్లె మండలంలో మంచి రోజులు వచ్చాయని మండలంలో అభివృద్ధి, సంక్షేమం ప్రతి గ్రామంలో నెలకొల్పాలని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. బుధవారం సుండుపల్లి మండల పరిధిలోని కొరివివాండ్లపల్లి రెడ్డప్ప నూతనంగా గోకులం షెడ్డుకు తెలుగు తమ్ముళ్లతో కలిసి చమర్తి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుండుపల్లి మండలంలో బలమైన కార్యకర్తల బలం ఉన్న పార్టీ టిడిపి అని అన్నారు.

సంబంధిత పోస్ట్