సుండుపల్లి: ఉన్నతాధికారులు సూచనలు.. అధికారుల బేఖాతరు

78చూసినవారు
సుండుపల్లి మండలం నాగరపమ్మ జాతరలో విచ్చలవిడిగా రికార్డ్ డ్యాన్స్ చేసిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జాతరలకు రికార్డింగ్ డ్యాన్స్ అనుమతి లేదని ఉన్నతాధికారులు సూచనలు చేసినా కిందిస్థాయి అధికారులు బేఖాతరు చేశారని మండల ప్రజలు అంటున్నారు. జాతరకు చాలా చాందిని బండ్లు సాంప్రదాయంగా వచ్చినప్పటికీ కేవలం రాయవరం గ్రామ చాందిని బండి నిర్వాహకులు మాత్రం పోలీస్ ల ఎదుటే రికార్డింగ్ డాన్సులు వేపించారని మండల ప్రజలు అంటున్నారు.

సంబంధిత పోస్ట్