సుండుపల్లి: నేడు ఆది పరాశక్తి అమ్మ తిరుణాల

76చూసినవారు
సుండుపల్లి: నేడు ఆది పరాశక్తి అమ్మ తిరుణాల
సుండుపల్లి మండల సమీపంలోని ఎగువ ఈడిగపల్లి దక్షిణ బాగాన వెలసి ఉన్న ఆది పరాశక్తి అమ్మ తిరుణాల ఉత్సవాలు నేడు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు. నేటి ఉదయం అమ్మవారికి పూజలు అభిషేకంలో నిర్వహించి పొంగుబాలు పెట్టుట సాంప్రదాయవద్దంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఆదివారం ఉదయం తమ మొక్కుబడుల్లో భాగంగా బోనాల కార్యక్రమం చేపడతారని గ్రామస్తులు అన్నారు.

సంబంధిత పోస్ట్