సుండుపల్లి: సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా

68చూసినవారు
సుండుపల్లి: సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా
సుండుపల్లి మండలంలో పర్యటిస్తూ చెన్నంశెట్టిపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షుడు సుబ్బరామ ఆహ్వానం మేరకు విందు కార్యక్రమంలో రాజంపేట టీడీపీ పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. అంతే కాకుండా మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టిడిపి నాయకులు పలు గ్రామాల సమస్యలు చమర్తి దృష్టికి తేవడం జరిగినది. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చమర్తి తెలిపారు.

సంబంధిత పోస్ట్