టిడిపి మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

64చూసినవారు
టిడిపి మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం
తెలుగుదేశం ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఒంటిమిట్ట మండలం మండపం పల్లి మాజీ ఎంపీటీసీ సుంకేసుల భాష అన్నారు. ఆయన బుధవారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఇసుకను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేలా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ విధానం వల్ల ఎందరో భవన కార్మికులకు ఉపాధి కలుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్