మండలానికి చేరిన పాఠ్య పుస్తకాలు

51చూసినవారు
మండలానికి చేరిన పాఠ్య పుస్తకాలు
ఒంటిమిట్ట మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఏడవ, ఐదో తరగతి పాఠ్య పుస్తకాలు బుధవారం మండలానికి చేరాయని ఎంఈఓ జి. వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. మండలానికి షూ తప్ప అన్ని వచ్చాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్