రాజకీయ ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు

56చూసినవారు
రాజకీయ ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
రాజంపేటలోని బిజెపి రాజంపేట అసెంబ్లీ ఎన్నికలు ఇన్ ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ ఛార్జ్ పోతు గుంట రమేష్ నాయుడు స్వగృహంలో బిజెపి జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డిబుధవారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తు పెట్టుకోవడం జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్