కడప జిల్లా సిద్దవటం మండలంలో శనివారం రాత్రి స్వల్ప వర్షం కురవడంతో భాకరాపేట నుండి బెటాలియన్ కు వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ అనిల్ పల్సర్ వాహనంలో వెళుతుండగా బెటాలియన్ గేటు వద్ద శనివారం రాత్రి 1: 00 గంటలకుప్రమాదం చోటుచేసుకుంది. ఆయన అదుపుతప్పి కింద పడడంతో గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో రిమ్స్ తరలించారు