అదుపుతప్పి కారు బోల్తా- ముగ్గురికి గాయాలు

552చూసినవారు
కడప జిల్లా సిద్ధపటం మండలం కనములో పల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుండి కడపకు వెళ్తున్న కారు అదుపు తప్పి జాతీయ రహదారిపై నుంచి రైల్వే బ్రిడ్జి కిందికి దూసుకు వెళ్ళినది. కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్