చంద్రబాబు నాయుడు పరిపాలన పై రాష్ట్ర ప్రజల హర్షం

73చూసినవారు
చంద్రబాబు నాయుడు పరిపాలన పై రాష్ట్ర ప్రజల హర్షం
చంద్రబాబు నాయుడు పరిపాలన పై రాష్ట్ర ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారని సిద్ధవటం మండలం మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చించాల సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఆయన శనివారం సిద్ధవటం లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గత వైసిపి ప్రభుత్వంతో విసిగిపోయి టిడిపి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను తప్పనిసరిగా అమలు చేస్తారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్