ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద పటిష్టమైన బందోబస్తు

84చూసినవారు
ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద పటిష్టమైన బందోబస్తు
ముక్కోటి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం జరిగే ఉత్తర ద్వార దర్శనానికి గాను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒంటిమిట్ట పోలీసు సిబ్బంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఆలయ పరిసరాలలోని కూడలి ప్రాంతాలలో భక్తులు గుమికూడ కుండా చర్యలు చేపట్టారు. భక్తులకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా దేవుని దర్శించుకోవడం కోసం అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్