ఇటీవల వీరబల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నర్సింహారెడ్డిని గురువారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు భాను గోపాల్ రాజు, జనసేన, బీజేపీ మండల కన్వీనర్ లు గుగ్గిల్ల వెంకటేష్, అనంతరాజు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.