వీరబల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గాలివీటి. రామకృష్ణా రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వీర నాగిరెడ్డి, వివేకానంద రెడ్డి సొంత నిధులతో క్రీడా మైదానం నిర్మించారు. శుక్రవారం రాజంపేట శాసన సభ్యులు, అన్నమయ్య జిల్లా వైసిపి అధ్యక్షులు క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.