వీరబల్లి: మతసామరస్యానికి నిదర్శనం మొహరం పండుగ: చమర్తి

1428చూసినవారు
మతసామరస్యానికి ప్రత్యేకంగా మొహరం పండుగ నిలుస్తుందని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు శనివారం తెలియజేశారు. వీరబల్లి మండలం ఈడిగపల్లి లో జరిగిన మొహరం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చమర్తికి ఘన స్వాగతం పలికి దుశ్యాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ఇలాంటి పండుగల వలన గ్రామాలలో ఐక్యత పెంపొందుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్