వీరబల్లి: ఓడివీడు వద్ద పోలీసుల వాహనాలు తనిఖీలు

64చూసినవారు
వీరబల్లి: ఓడివీడు వద్ద పోలీసుల వాహనాలు తనిఖీలు
వీరబల్లి మండలంలోని ఓడివీడు వద్ద ఎస్సై మోహన్ నాయక్ మంగళవారం తన సిబ్బందితో వాహనాలు తనిఖీ నిర్వహించారు. రికార్డులు సరిగా లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు తన వాహనానికి సంబంధించి అన్ని రికార్డులు సక్రమంగా వెంట కలిగి ఉండాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్