వీరబల్లి: ఆవును ఢీకొట్టిన ఇసుక టిప్పర్

72చూసినవారు
వీరబల్లి: ఆవును ఢీకొట్టిన ఇసుక టిప్పర్
వీరబల్లి మండలం సానిపాయ గ్రామంలో శుక్రవారం అతివేగంగా వచ్చిన ఇసుక లోడ్ ట్రిప్పర్ ఆవును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆవు కింద పడి మతిస్థిమితం కోల్పోయింది. గమనించిన స్థానికులు ఆవుకు ప్రథమ చికిత్స అందించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి టిప్పర్ల వేగాన్ని అదుపు చేయకపోతే రోడ్డు మార్గంలో నడిచే ప్రజలకు కూడా ఇదే గతి పడుతుందని సానిపాయ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్