వీరబల్లి: రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

75చూసినవారు
వీరబల్లి: రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
భూ సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు జగన్ మోహన్ రాజు అన్నారు. శుక్రవారం వీరబల్లి మండలం ఓదివీడు కస్పా నందు రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు కార్యాలయం చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే వచ్చి పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు అని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

సంబంధిత పోస్ట్