వీరబల్లి: రేణుక ఎల్లమ్మ గుడిలో చోరీ

56చూసినవారు
వీరబల్లి: రేణుక ఎల్లమ్మ గుడిలో చోరీ
వీరబల్లి మండలంలోని మట్లి పంచాయతీ మట్లి పెద్దూరు కస్పాలో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడిలో గురువారము రాత్రి సమయంలో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు కొందరు ఈ సంఘటనను గుర్తించి వెంటనే రూరల్ సిఐ వరప్రసాద్ కు, స్థానిక ఎస్సై మోహన్ నాయక్ కు తెలియజేశారు. వెంటనే వారు స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటన విషయంపై గుడి పూజారిని, స్థానికులను విచారించగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్