గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించి ఆగిపోయిన రోడ్డు పనులను ప్రారంభించాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి కొబ్బరి చెట్టు నాటి నిరసన తెలిపారు. శనివారం ఆయన వేంపల్లిలో మాట్లాడుతూ వైయస్ జగన్ రెడ్డిని నెస్ట్ ఎన్నికలలో ఇంటికి పంపడం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం నాయకులకు భయపడి కాంట్రాక్టర్ రోడ్డు పనులను ఆపివేశాడు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి రోడ్డు పనులు జరగకుండా కూటమి నాయకులు చేస్తున్నారు.