ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా సీతారామ లక్ష్మణులకు రూ.6 కోట్ల విలువ చేసే మూడు వజ్రాలు ఉన్న బంగారు కిరీటాలు దాత. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత ప్రతాప్ రెడ్డి శుక్రవారం కోదండ రామాలయంలో ఈ కిరీటాలు ఏర్పాటు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి. ఆర్ నాయుడు తో పాటు ప్రతాపరెడ్డి కుటుంబీకులు, సిబ్బంది ఉన్నారు.