ఒంటిమిట్ట: విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచాలి

54చూసినవారు
ఒంటిమిట్ట: విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచాలి
పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ అన్నారు. శనివారం చేనువారి పల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్