కూటమినేతలకు అండగా ఉంటా

85చూసినవారు
కూటమినేతలకు అండగా ఉంటా
సిద్ధవటం మండలం శాఖరాజు పల్లి గ్రామపంచాయతీ ముమ్మడి గంటపల్లి, మాధవరం, భాకరాపేట గ్రామాల్లో బుధవారం రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణ సుడిగాలి పర్యటన చేశారు. తెలుగుదేశం బిజెపి జనసేన వేర్వేరు కాదని అందరూ ఒకటే అని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. కూటమినేతల సమస్యలు ఎక్కడ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్