రాజంపేట: రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర గాయాలతో యువకుడు

85చూసినవారు
రాజంపేట: రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర గాయాలతో యువకుడు
రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం తీవ్ర గాయాలతో పడి ఉన్న యువకుడిని స్థానికులు గుర్తించారు. 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చేతి మణికట్టు పూర్తిగా తెగిందని తెలిపారు. గాయపడిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాకు చెందిన మోహన్ నాయక్ అని సమాచారం. అతని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్