Apr 21, 2025, 14:04 IST/
పోలీసులకు చిక్కిన అఘోరీ-శ్రీవర్షిణీ!
Apr 21, 2025, 14:04 IST
అఘోరీ-శ్రీ వర్షిణీపై రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ క్రమంలో అఘోరీ, శ్రీవర్షిణీని పోలీసులు కేదరినాథ్లో పట్టుకున్నట్లు తెలుస్తోంది. వారిని అదుపులోకి తీసుకుని తెలంగాణకు తీసుకువస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిజంగానే వారిని తెలంగాణకు తీసుకువచ్చిన తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపిస్తారా, లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.