లక్కిరెడ్డిపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి

63చూసినవారు
లక్కిరెడ్డిపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను స్థానిక పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.కార్యక్రమంలో సర్పంచ్ అహల్య, ఉప సర్పంచ్ వేమిరెడ్డి రాజారెడ్డి, సైమన్ రాజ్, చెండ్రాయుడు, రవి ఆచారి, లాయర్ చెన్నకృష్ణ, రవి కుమార్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్