రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ జయంతి కార్యక్రమం

72చూసినవారు
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ జయంతి కార్యక్రమం
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఎన్ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విభాగాల ఆధ్వర్యంలో డా. బి. ఆర్. అంబేడ్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. మునియా నాయిక్ ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి నివాళిలర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా. అంబేడ్కర్ సామాజిక సమానత్వం, విద్యా ప్రాధాన్యతకు ప్రతీక. ఆయన చరిత్రను మనం గుండెల్లో నిలుపుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్