ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హరీష్ కుమార్ గుప్తాని శుక్రవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు డీజీపీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్పీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఆసాంఘిక కార్యకలాపాలు లేకుండా పట్టిష్టమైన భద్రతలు ఏర్పాటు చేయాలని డిజిపి తనకు తెలియజేసినట్లు తెలిపారు.