అన్నమయ్య: జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసిన షార్ట్ ఫిలిం యువకులు

82చూసినవారు
అన్నమయ్య జిల్లా రాయచోటి అడిషనల్ ఎస్పీ ఎం వెంకటాద్రి ని సోమవారం సాయంత్రం కదిరికి చెందిన పలువురు షార్ట్ ఫిలిం యువకులు కలిశారు. ఎస్పీ చేతుల మీదగా పోస్టర్ లాంచ్ చేయించారు. ప్రస్తుత రోజుల్లో జరుగుతోన్న ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల ఎంతో మంది సూసైడ్స్ చేసుకుని ప్రాణాలు తీసుకొని మెంటల్ గా సఫర్ అవుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని కదిరి యువకులు తీసిన నాన్న ప్రాణం అనే షార్ట్ ఫిలింను అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్లగా ఆయన దీన్ని చూసి యువకుల్ని మెచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్