అన్నమయ్య: ప్రపంచ ఆహార కార్యక్రమ బృందం జిల్లా పర్యటన

79చూసినవారు
అన్నమయ్య: ప్రపంచ ఆహార కార్యక్రమ బృందం జిల్లా పర్యటన
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రతినిధుల బృందం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తోందని అన్నమయ్య జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట మోహన్ మంగళవారం తెలిపారు. ఈ బృందంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బాలాజీ త్రిపాఠి, ప్రోగ్రామ్ అసోసియేట్ కృష్ణ మూర్తి, సౌమ్య పాల్గొంటారని తెలిపారు. ఈ పర్యటనలో ప్రభుత్వం తీసుకోవలసిన సహాయ చర్యల పై ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయనుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్