చిన్నమండెం: అర్హులైన పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు

82చూసినవారు
చిన్నమండెం: అర్హులైన పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు
అర్హులైన పేదలకు వారి ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు అందించడం ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం బోరెడ్డి గారి పల్లెలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి అహర్నిశలు కృషి చేస్తున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేసి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్