చిన్నమండెం: 17, 18 తేదీల్లో కలిబండ పాలేటమ్మ తల్లి తిరుణాలు

67చూసినవారు
చిన్నమండెం: 17, 18 తేదీల్లో కలిబండ పాలేటమ్మ తల్లి తిరుణాలు
చిన్నమండెం మండలం కలిబండ గ్రామంలో పాలేటమ్మ తల్లి తిరుణాల17, 18 తేదీల్లో రాత్రి తిరుణాల జరుగుతుందని బుధవారం ఉదయం ఆలయ నిర్వహకులు తెలిపారు. 17వ తేదీ కోలాటం చెక్కభజనలు మొదలైన సంస్కృత కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు పగలు తిరుణాల అతి వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదములు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్