చిన్నమండెం: కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

62చూసినవారు
చిన్నమండెం: కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తికి గాయాలైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కడప-బెంగుళూరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం రాయచోటిలో నివాసం ఉంటున్న సుభాష్ చంద్రబోస్ గుర్రకొండ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా అతివేగంతో వచ్చి కారు ఢీకొనడంతో అతని కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్