చిన్నమండెం మండలం కొత్తపల్లిలో మల్లూరమ్మ జాతరలో చాందిని బండ్లను గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వందాడి, మల్లూరు, చాకిబండ గ్రామాలకు చెందిన పలువురు చాందిని బండ్లను అత్యంత శోభాయమానంగా అలంకరించడం చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. సాంప్రదాయపద్ధంగాసాంప్రదాయపద్ధతిగా ప్రతి ఏడాది చాందిని బండ్లను ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమన్నారు.